బైకర్ పేరు బి. శివ శంకర్. అతను కర్నూల్ జిల్లాకు చెందినవాడు, అతను మార్బుల్ షాప్ లో పని చేస్తున్నాడు
సంఘటనకి కొంతముందే అతను ఒక పెట్రోల్ బంక్ వద్ద తన బైక్ తో ఉండగా సీసీటీవీలో దృశ్యాలు కనిపించాయ్. ఆ తరువాత accident అయినట్టు తెలుస్తుంది.
శివ శంకర్ కూడా ప్రాణాలు విడిచిన కారణంగా అతని కుటుంబం తీవ్ర షాక్ లో ఉంది. సంఘటన తర్వాత కుటుంబ సభ్యులు, పరిచయస్తులు బాధను వ్యక్తం చేస్తున్నారు.