Saturday, January 31, 2026
HomeNewsLIC : జీవన్ ఉత్సవ్ .. బెనిఫిట్స్ ఇవే...

LIC : జీవన్ ఉత్సవ్ .. బెనిఫిట్స్ ఇవే…

Published on

LIC కొత్తగా జీవన్ ఉత్సవ్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో జీవితం అంతం అయ్యాక బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా లభిస్తాయని సంస్థ వెల్లడించింది. జనవరి 12 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నాలుగేళ్ల పిల్లల నుంచి 65 ఏళ్ల వరకు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం ₹5 లక్షలు కాగా, గరిష్ట పరిమితి ఏమీ లేదు. ప్రతి ₹1,000 సం అష్యూర్డ్‌కు నెలకు సుమారు ₹40 చొప్పున జెమ్ అమౌంట్ ఉండేలా డిజైన్ చేశారు.

7–17 ఏళ్ల తర్వాత పాలసీ ప్రీమియం మొత్తం మీద 10% అదాయం లభిస్తుంది. డిపాజిట్ కాలంలో LIC వద్ద ఉంచితే 5.5% చక్రవడ్డీ కూడా వర్తిస్తుంది. పాలసీ హోల్డర్లకు దీర్ఘకాల సేవింగ్స్‌తో పాటు రిస్క్ కవరేజ్ లభించడం ఈ స్కీమ్ ప్రత్యేకత. అదనంగా, అవసరాల ప్రకారం లోన్ ఫెసిలిటీ, మేచ్యూరిటీ సమయానికి లంప్‌సమ్ అమౌంట్, పన్ను ప్రయోజనాలు కూడా ఉండే అవకాశం ఉందని LIC సూచించింది. ఈ పాలసీ కుటుంబ భద్రతను కోరుకునే వారికి సరైన ఆప్షన్‌గా భావిస్తున్నారు.

Also Read  దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ దీపావ‌ళికి మోదీ గిఫ్ట్ పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి అదిరిపోయే వార్త‌

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...