Saturday, May 2, 2026
HomeOTT Newsసస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘సూత్రవాక్యం’ ఇప్పుడు ఓటీటీలో

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘సూత్రవాక్యం’ ఇప్పుడు ఓటీటీలో

Published on

మలయాళ సినిమాల‌కు మ‌న తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్క‌డ కూడా ఓటీటీ వ‌ల్ల చాలా మంది మ‌ల‌యాళ న‌టుల‌కి మ‌న వారు ఫిదా అవుతున్నారు.

మంచి క‌థ‌నం అబ్బుర‌ప‌రిచే స్కీన్ ప్లే, అతి త‌క్కువ బ‌డ్జెట్ తో ప్రేక్ష‌కుల‌ని మెస్మ‌రైజ్ చేసే సినిమాలు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తూ ఉంటాయి. మంచి గ్రిప్పింగ్ ఉండే క‌థ‌నాలు థ్రిల్లర్ స‌స్పెన్స్ కాన్సెప్ట్ ల‌కి మ‌ల‌యాళ ద‌ర్శ‌కులు పెట్టింది పేరు.

అయితే మ‌న తెలుగు ఆడియ‌న్స్ ఈ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో వ‌స్తుంటాయా అని ఎదురుచూస్తారు, ఎందుకంటే అన్నీ లాంగ్వేజెస్ లో డ‌బ్ చేసి ఈ మూవీల‌ని మ‌న ముందుకు తీసుకువ‌స్తారు.


తాజాగా సూత్రవాక్యం ఇప్పుడు అదే కోవ‌లో వ‌చ్చిన సినిమా .ఇది నిన్న‌టి నుంచి ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. ఈ మలయాళ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురువారం ఆగస్టు 21 ఓటీటీలోకి వచ్చింది.

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. మంచి రేటింగ్ వ‌చ్చింది. ఇది చాలా డిఫ‌రెంట్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతోంది..

Also Read  kantara Chapter 1: ఓటీటీ విడుదలకు రెడీ!


ఈ సినిమా మ‌ల‌యాళంలో ఈ ఏడాది జూన్ 11 న ధియేట‌ర్లో విడుద‌లైంది.. దీనికి యూజీన్ జోస్ చిరమ్మెల్
ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు, ఇందులో చాకో పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించారు..షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కీల‌క రోల్స్ చేశారు.

తన పోలీస్ స్టేషన్ లోనే ఇంట‌ర్ పిల్ల‌ల‌కి ట్యూష‌న్లు ఫ్రీగా చెబుతాడు హీరో ..అక్కడే ట్యూషన్లు చెప్పే నిమిష కు దీని వ‌ల్ల పోటీ ఎదురు అవుతుంది,

అయితే ఒక కుటుంబం నుంచి ఈ ఆఫీస‌ర్ ద‌గ్గ‌ర‌కు ట్యూష‌న్ కు ఇద్ద‌రు పిల్ల‌లు వ‌స్తారు. అయితే అన్న‌య్య సొంత చెల్లిని వేధిస్తాడు.. ఆ త‌ర్వాత నుంచి ఈ స్టోరీ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది మ‌నం దీనిని ఓటీటీలో చూడాల్సిందే.

Latest articles

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...

Prabhas Spirit :Netflixతో భారీ డీల్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ ఇప్పటికే భారీ...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Rajasaab:ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్...

Dhurandhar Movie:నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసిన చిత్రం 'ధురంధర్'. ఈ సినిమా కేవలం ఒక...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...