Saturday, December 6, 2025

మన దేశంలో బంగారం ధర ఎవరు డిసైడ్ చేస్తారు?

భారతదేశంలో బంగారానికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు – అన్నింటిలోనూ బంగారం ఆభరణాలు తప్పనిసరి. అందుకే ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. అయితే...