Saturday, January 31, 2026
HomeEntertainment2025: అత్యధిక వసూళ్లు.. ఈ సినిమాకే!

2025: అత్యధిక వసూళ్లు.. ఈ సినిమాకే!

Published on

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను ఒక యానిమేషన్ చిత్రం సాధించి రికార్డులు బద్దలుకొట్టింది. అది చైనాకు చెందిన చిత్రం కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. జనవరిలో విడుదలైన ‘నే ఱూయా–2’ (Ne Zha-2) ప్రపంచ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.19 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి గ్లోబల్ టాప్ గ్రాసర్‌గా నిలిచింది.

చైనీస్ మైథాలజీ ఆధారంగా తెరకెక్కిన ఈ ఫాంటసీ–అడ్వెంచర్ మూవీలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకంగా పనిచేశాయి. మొదట మాండరిన్ (చైనా భాష)లో విడుదలైన ఈ సినిమాకు వచ్చిన స్పందన దృష్ట్యా తరువాత ఇంగ్లీష్, హిందీ సహా మరికొన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.

తల్లిదండ్రులు, సమాజం విధించిన బంధాలను ఎదిరించి, తన విధిని తానే రచించుకునే ఓ బాలుడి ప్రయాణమే ఈ కథలో చూపించారు. పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా నచ్చేలా భావోద్వేగాలు, యాక్షన్, సందేశం మిళితంగా ఉండటం విజయం వెనక ప్రధాన కారణంగా చెప్పబడుతోంది.

Also Read  Mandaadi:సుహాస్ నటిస్తున్న మండాడి సెట్స్‌లో షాకింగ్ ఇన్సిడెంట్!

విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మౌత్‌టాక్ కలిసివచ్చి సినిమా దీర్ఘకాలం థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు నడిపింది. దీంతో హాలీవుడ్ లైవ్–యాక్షన్ పెద్ద చిత్రాలకే సాధ్యమని భావించిన రికార్డులను కూడా ఈ యానిమేషన్ మూవీ చెరిపేసింది.

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...