Saturday, January 31, 2026
HomeNewsCinemaఈ హీరోయిన్ టాటూ వెనుక స్టోరీ తెలుసా? నిమిషా సజయన్ ఎదుర్కొన్న అవమానాలు

ఈ హీరోయిన్ టాటూ వెనుక స్టోరీ తెలుసా? నిమిషా సజయన్ ఎదుర్కొన్న అవమానాలు

Published on

ఈ హీరోయిన్ టాటు వెనుక ఇంత స్టోరీ ఉందా
ఇన్నీ అవ‌మానాలు ఎదుర్కొందా

సినిమా ప‌రిశ్ర‌మ ఇది ఓ రంగుల ప్ర‌పంచం. వేలాది మంది ఏదో సాధిద్దాం అని వ‌స్తారు. కాని ఒక‌రు లేదా ఇద్ద‌రు మాత్ర‌మ అనుకున్న స్ధాయికి వెళ‌తారు. పెద్ద‌లు అన్న‌ట్లు గుమ్మ‌డికాయంత టాలెంట్ ఉంటే స‌రిపోదు, ఆవ‌గింజంత అదృష్టం కూడా ఉండాలి సినిమా ప‌రిశ్ర‌మ‌లో. అయితే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్తలో ఎవ‌రూ అంత సులువుగా అవ‌కాశాలు ఇవ్వ‌రు. ఎన్నో విమ‌ర్శ‌లు చీత్కారాలు ఎదుర్కొంటారు.

ఎదుటి వారు ఎన్ని విమర్శలు చేసినా.. తన ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ఇక్క‌డ నిల‌బ‌డాలి. అవ‌కాశాల కోసం ఎదురుచూడాలి అప్పుడే మ‌న టైమ్ బ‌ట్టి అవ‌కాశాలు వ‌స్తాయి. ఇటీవ‌ల ఓటీటీల హ‌వా పెరిగింది. దీంతో బుల్లితెర వెండితెర‌మీదే కాదు ఓటీటీలో కూడా చాలా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఎంద‌రో న‌టీన‌టులు ఓటీటీ ద్వారా దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

కొత్త ద‌ర్శ‌కులు వ‌స్తున్నారు, సినిమా ప‌రిశ్ర‌మ కూడా పాన్ ఇండియా స్ధాయికి చేరి, అన్నీ సినిమా ప‌రిశ్ర‌మ‌ల నుంచి న‌టీన‌టులు వ‌స్తున్నారు. ముఖ్యంగా మ‌న తెలుగులో మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ‌ల హ‌వా న‌డుస్తోంది. కొంద‌రు వ‌చ్చిన అవ‌కాశాల‌తో పై స్ధాయికి చేరుకుంటున్నారు. తాజాగా నిమిషా సజయన్ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు ఆమె ట్రెండ్ న‌డుస్తోంది.

Also Read  జానీ మాస్టర్ కి గొప్ప అవకాశం ఇచ్చిన రామ్ చరణ్

తెలుగు త‌మిళ్ లో మంచి అవ‌కాశాలు అందుకుంటోంది. తన అందం, అభినయంతో ఆక‌ట్టుకుంటోంది.
న్యాచురల్ యాక్టింగ్ తో దూసుకెళ్లిపోతోంది. మేక‌ప్ లేకుండా త‌న నేచుర‌ల్ యాక్టింగ్ తో తెలుగువారికి బాగా ద‌గ్గ‌ర అయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల ఆమె న‌టించిన DNA తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ధియేట‌ర్ల‌లో మంచి క‌లెక్ష‌న్స్ తో పాటు పాజిటీవ్ రెస్పాన్స్ సంపాదించుకుంది.

ఇక ఓటీటీలో కూడా హ‌య్యెస్స్ వాచ్ అవ‌ర్స్ సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా అధర్వ నటిస్తే, అతని భార్య పాత్రలో నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. ఆమె కేర‌ళ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. నిమిషా మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది.

తెలుగులో నేరుగా నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది.
ఆమె రియ‌ల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. మేక‌ప్ లేకుండా చాలా నేచుర‌ల్ గా ఉంటుంది. రీల్ లైఫ్ లో కూడా ఆమె మేక‌ప్ వేసుకోను అని చెబుతుంద‌ట‌. ఆమె సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంత సులువుగా రాలేదు. ఆమెకి ఎన్నో ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

Also Read  హరిహర వీరమల్లు సినిమా నుంచి అందుకే తప్పుకున్నా - క్రిష్

ఆమె చామ‌న‌చాయ రంగు ఉండ‌టంతో ఆమెకి సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో అవ‌కాశాలు ఇచ్చేవారు కాద‌ట‌.ఈ రంగు స‌రిపోదు అనేవార‌ట‌. బాగా క‌ల‌ర్ ఉండాలని చెప్పేవార‌ట‌. ఈ స‌మ‌యంలో ప్ర‌తిభ ఉంటే చాలు రంగు అడ్డు కాదు అని నిల‌బ‌డింది .. ఈ ముద్దుగుమ్మ ఛాతీ పై భాగంలో సూర్యచక్రపు గుర్తుతో ఓ టాటూ ఉంటుంది .ఆత్మవిశ్వాసానికి ప్రతీకగానే తన ఛాతీపై భాగంలో సూర్యచక్రం గుర్తును టాటూగా వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా స్ట్రాంగ్ అనుకోవాలి.

Latest articles

Tollywood: మరలా టాలీవుడ్‌‌కి తిరిగి వచ్చిన బండ్ల గణేష్..!

టాలీవుడ్‌లో నటుడు మరియు నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి...

Yellamma Cinema: అఫీషియల్‌ గ్లీంప్స్ ఏప్పుడంటే..?

బలగం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా “యెల్లమ్మ” ను...

Chinmayi Sripadaకు షాకింగ్ బెదిరింపులు… న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన గాయని

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాడ తీవ్ర సైబర్ వేధింపుల బారిన పడ్డారు. కొందరు గుర్తు తెలియని...

Nagavamshi: వరుస flops తో దిక్కుతోచలేని స్థితిలో…

ప్రొడ్యూసర్ నాగ వంశీ టాలీవుడ్‌లో తెలియని వ్యక్తి కాదు.కానీ ఏమైందో ఏమో — 2025 సంవత్సరం నాగ వంశీకి...

Rashmika The Girlfriend: నాన్-థియేట్రికల్ రైట్స్ కి భారీ డీల్..

రష్మిక మందన్నా తాజా చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ఇంకా థియేటర్లలోకి రాకముందే బిజినెస్‌లో భారీ హడావిడి సృష్టిస్తోంది. సినిమా...

“LEO”కు ప్రీక్వెల్‌గా రాఘవ లారెన్స్ హీరోగావస్తున్న “Benz”..!

రాఘవ లారెన్స్ హీరోగా, నివిన్ పౌలి విలన్‌గా నటిస్తున్న తాజా చిత్రం “Benz” సినీ అభిమానుల్లో భారీ అంచనాలను...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...