OPPO F29 5G: ప్రపంచం లోనే మొట్టమొదటి standalone నెట్వర్క్ !

  • News
  • April 19, 2025
  • 0 Comments

JioTrue5G, is a world first standalone network its a cutting Edge Technology that offers more benefits to 5G users.

Its a fully independent 5G Network. faster speed, Lower Latency and improved Power Consumption efficiency.

జియోతో కలిసి ఓపో ఇండియా తన కొత్త F29 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది.

ఈ సిరీస్ ప్రపంచంలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ 5G స్టాండలోన్ నెట్‌వర్క్ అయిన జియో 5G నెట్‌వర్క్‌పై అనుసందించబడింది.

దీని ధర ₹20,000 నుండి ₹30,000 పరిధిలో అత్యుత్తమ 5G కనెక్టివిటీ అందించే ఫోన్‌లుగా నిలిచింది.

ఈ ఫోన్లలో కొత్తగా రూపొందించిన “Hunter Antenna Architecture” ఉపయోగించారు. దీని వల్ల ఫోన్‌ను ఏ విధంగా పట్టుకున్నా, నెట్‌వర్క్ సిగ్నల్ బాగా వస్తుంది.

Also Read  హైకోర్టు: ఏ మహిళను కన్యత్వ పరీక్షకు బలవంతం చేయకూడదు

ఫోన్ నాలుగు మూలాలు edge లో 84.5% వరకు యాంటెన్నా కవరేజ్ ఉంటుంది. B40, B3, B39 వంటి 5G బ్యాండ్లకు 4×4 MIMO సపోర్ట్ ఉంటుంది,

అలాగే OPPO సొంత AI LinkBoost 2.0 టెక్నాలజీ వల్ల ఆటలాడుతున్నా, వీడియోలు చూస్తున్నా, లేదా ఏదైనా పని చేస్తున్నా నెట్‌వర్క్ ఎటువంటి ఇబ్బంది ఉండదు .

బెంగుళూరు, ముంబయి లాంటి నగరాల్లో చేసిన ఫీల్డ్ టెస్టుల్లో ఈ ఫోన్లు అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్‌లలో తమ ధర రేంజ్‌లో అత్యుత్తమంగా నిరూపించు కున్నాయి.

ఇంకా, ప్రత్యేక గేమింగ్ యాంటెన్నా, ఎలివేటర్‌లో కూడా సిగ్నల్ కోల్పోకుండా ఉండే టెక్నాలజీ ఉంది.

ఓపో F29 ప్రోలో MediaTek Dimensity 7300-Energy ప్రాసెసర్ ఉంది, ఇది AnTuTu స్కోరులో 7,40,000కి పైగా సాధించింది. F29లో Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ ఉంది,

ఇది 6,50,000కి పైగా స్కోర్ చేసింది. ఇవి బలమైన పనితీరుతో పాటు ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్నాయి. IP69, IP68, IP66 సర్టిఫికేషన్‌లు ఉండటం వల్ల నీరు, Dust nuchi బాగా రక్షణ కలుగుతుంది.

Also Read  Bihar Police Enforcement Sub-Inspector Recruitment 2025: Complete Step-by-Step Guide

OPPO F29 5Gలో 6500mAh బ్యాటరీతో పాటు 45W SUPERVOOC™ చార్జింగ్ ఉంది. OPPO F29 Pro 6000mAh బ్యాటరీ ఉంది కానీ 80W SUPERVOOC™ ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది.

ఈ ఫోన్లు ఏప్రిల్ 17 నుంచి OPPO E-store, Flipkart, Amazon, JIO Mart, మరియు ఇతర రిటైల్ స్టోర్లలో ₹23,999 నుండి ₹31,999 ధరలలో అందుబాటులో ఉంటాయి.


Discover more from TeluguPost TV

Subscribe to get the latest posts sent to your email.

Related Posts

Central Bank of India Apprentices Recruitment 2025 – Apply Online for 4500 Posts

Share this… Facebook Whatsapp Telegram Twitter Threads Linkedin Pinterest The Central Bank of India has indeed released the notification for the recruitment of 4500 Apprentices for the financial year 2025-26…

Read more

The Staff Selection Commission (SSC) Stenographer Recruitment

Share this… Facebook Whatsapp Telegram Twitter Threads Linkedin Pinterest The Staff Selection Commission (SSC) has released the notification for the SSC Stenographer Recruitment 2025, offering positions for Stenographer Grade ‘C’…

Read more

Leave a Reply

Discover more from TeluguPost TV

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading