Saturday, January 31, 2026
HomeEntertainmentRAJASAAB Part-2: టైటిల్ ఇదే....

RAJASAAB Part-2: టైటిల్ ఇదే….

Published on

‘రాజాసాబ్’ సినిమాకు పార్ట్-2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పార్ట్-2 టైటిల్‌ను రాజాసాబ్ సర్వీస్: 1935’ గా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సీక్వెల్ కథనం 1935 కాలంలో జరిగే సంఘటనల నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది.

ఇందులో ఫ్యాన్స్ జోకర్ లుక్‌లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో పార్ట్-2పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా డార్క్ థీమ్, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే, కొత్త క్యారెక్టర్ ఆర్క్స్‌తో కథను ముందుకు తీసుకెళ్లనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

కాగా పార్ట్-1తో పోలిస్తే పార్ట్-2 మరింత గ్రాండ్ స్కేల్‌లో ఉండబోతుందని, విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. త్వరలోనే పార్ట్-2కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Also Read  ఈ హీరోయిన్ టాటూ వెనుక స్టోరీ తెలుసా? నిమిషా సజయన్ ఎదుర్కొన్న అవమానాలు

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...