Saturday, May 2, 2026
HomeNewsCinemaMega family: రామ్ చరణ్ & ఉపాసనకు Twins రాబోతున్నారు!

Mega family: రామ్ చరణ్ & ఉపాసనకు Twins రాబోతున్నారు!

Published on

మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఆనందంలో మునిగిపోయింది! టాలీవుడ్ పవర్ కపుల్ రామ్ చరణ్ మరియు ఉపాసన కామినేని కొనిదెల త్వరలో ట్విన్స్‌ (జంట పిల్లలు)ను ఆహ్వానించబోతున్నారు. దీపావళి సందర్భంగా ఈ సంతోషవార్తను అభిమానులతో పంచుకున్నరు.

ఈ జంటకు అభిమానులు, సినీ స్నేహితులు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా “ఈ దీపావళి మా కోసం డబుల్ ఆనందం, డబుల్ ప్రేమ, డబుల్ ఆశీర్వాదాలు తీసుకువచ్చింది” అంటూ బేబీ షవర్ వేడుక ఫోటోలను పంచుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా, ఆత్మీయంగా జరిపారు. వేదికను పూలతో, దీపాలతో సుందరంగా అలంకరించి, పాజిటివ్ వైబ్స్ నింపారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై, దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.

2023 జూన్‌లో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తమ మొదటి పాప క్లిన్ కారా కొనిదెలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తల్లిదండ్రులుగా మారడానికి సిద్ధమవుతున్న వీరు ఈసారి డబుల్ హ్యాపీనెస్లో ఉన్నారు. ఎప్పటిలాగే ఈ దంపతులు హంగు ఆర్భాటాలకంటే భావపూర్వకమైన వేడుకలు, కుటుంబ బంధాలుకే ప్రాధాన్యత ఇస్తారు.

Also Read  CBSE Class 10th & 12th Result 2025: Class 10 & 12th result Live today

ఈ బేబీ షవర్ వేడుక కూడా అదే విధంగా సాదాసీదా అందంతో, ఆప్యాయతతో నిండిపోయింది. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో “మెగా బేబీస్ కమింగ్”, “డబుల్ జాయ్ ఇన్ మెగా హౌస్”, “క్లిన్ కారా కి ఇద్దరు సిబ్లింగ్స్ రాబోతున్నారు!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...