Friday, March 20, 2026
HomeNewsSankranthi Festival: సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి టోల్ ఫ్రీ?

Sankranthi Festival: సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి టోల్ ఫ్రీ?

Published on

సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే వారికి ఉచిత టోల్ సదుపాయం కల్పించాలనే అంశంపై Telanagana రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పండుగ సీజన్‌లో హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు భారీ ఎత్తున వాహనాలు రాకపోకలు సాగుతాయి. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూ లైన్లు, ట్రాఫిక్ జాములు ఏర్పడటం సహజం. ఈ సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో టోల్ ఫీజులను తాత్కాలికంగా రద్దు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది.

టోల్ రద్దు చేస్తే ప్రజలు సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కార్లు, జీపులు, వాన్‌ల వంటి లైట్ వాహనాలకు మాత్రమే ఈ సదుపాయం వర్తించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర అనుమతి లభిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ వంటి ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ స్కీమ్ వర్తించనున్నది.

పండుగ రోజుల్లో ప్రమాదాలు తగ్గించడం, అనవసర ఇంధన వృథాను నియంత్రించడం కూడా ఈ నిర్ణయం వెనక మరో ఉద్దేశంగా చెబుతున్నారు. ఇదే అమల్లోకి వస్తే లక్షలాది ప్రయాణికులకు ఉపశమనం లభించనున్నట్లు భావిస్తున్నారు.

Also Read  CBSE Class 10th & 12th Result 2025: Class 10 & 12th result Live today

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...