Tuesday, June 16, 2026
HomeNewsSecunderbad CTC Market: మోసాలు,ప్రమాదాలతో నిండిపోయిందా?

Secunderbad CTC Market: మోసాలు,ప్రమాదాలతో నిండిపోయిందా?

Published on

సికిందరబద్ లో ఒకప్పుడు ఎంతో పేరుగాంచిన సీటీసీ మార్కెట్ ఇప్పుడు మోసాలుకు మరియు స్కామ్ లకు నిలయంగా మారిందని వీనియాగదారులు చెపుతున్నారు.

రెడ్డిట్ అనే ఒక సోషల్ మీడియా ద్వారా ఒక వినియోగ దారుడు తన భాదను మరియు అనుభవాన్ని వివరించాడు. ల్యాప్‌టాప్‌ను చెక్ చేయడానికి అనుమతి లేకుండానే తన దగ్గర రూ. 600 ఛార్జ్ చేశారని ఆయన తెలిపారు. ఈ రెడ్డిట్ లో ఇలాంటి చాలా సంఘటనలను చాలా మంది చెప్పారు.

ముఖ్యంగా ARN కంప్యూటర్స్‌లో జరిగిన ఒక సంఘటనలో ఒక కస్టమర్ ఇలా చెప్పారు “మదర్‌బోర్డు కోసం ముందుగా రూ. 2,500 చెల్లించగా , చివరకు అది పాడైపోయిందని చెప్పి అదనంగా మరో రూ. 7,000 వసూలు ఛేశారు.

2000 year ప్రారంభంలో టెక్నాలజీకి స్వర్గధామంగా విలసిల్లిన హైదరాబాద్‌లోని చెనాయ్ ట్రేడ్ సెంటర్ (CTC) ఇప్పుడు వినియోగదారుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

ఇటీవల వస్తున్న complaints తో ఇప్పుడు ఈ ప్రదేశాన్ని “స్కామ్ సెంటర్ ” గా పిలుస్తున్నారు.

Also Read  Elon Musk to Visit India; Strengthening Ties with PM Modi and Tech Sector

చాలా మంది వినియోగదారులు వాళ్ళ అభిప్రాయన్ని ఇలా చెపుతున్నారు.

ఒకరు తమ కొత్తగా కొన్న కంప్యూటర్‌లో “రిఫర్బిష్డ్” (మరమ్మతులు చేసిన) భాగాలు ఉన్నాయని చెప్పారు; మరొకరు పదేళ్ల నాటి హార్డ్ డ్రైవ్‌ను కొత్త ప్యాకింగ్‌లో అమ్మారని ఆరోపించారు.

అయితే, అత్యంత భయానకమైన సంఘటన ఏమిటంటే, పార్కింగ్ ఛార్జీల విషయంలో గొడవ జరగడం వల్ల ఒక పార్కింగ్ అటెండెంట్ కారు టైర్‌ను కోసేయడం – రూ. 20 ఉన్న ఛార్జీ ఎలాంటి వివరణ లేదా రసీదు లేకుండా అకస్మాత్తుగా రూ. 120 చేయడం.

మోసాలే కాకుండా, ఇక్కడి సౌకర్యాలు కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అని మరియు ఇరుకైన కారిడార్లు, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా పనిచేస్తున్న shopes .శిథిలావస్థలో ఉన్న దుకాణాల బయటి భాగాలు ఇవన్నీ కలిసి ఇక్కడ గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

“పార్కింగ్ మాఫియా” గురుంచి ఎంత చెప్పిన ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ “భవిష్యత్తు నగరం”గా ముందుకు సాగుతు ఉన్నప్పటికీ, CTC మాత్రం అత్యాశ, మోసాలు మరియు బాధ్యత లేకపోవడంతో చాలా అద్వానంగా మారిందని ప్రజలు అంటున్నారు.

Also Read  రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..

ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతున్నందున, సీటీసీకి లో మార్పులు మరియు చెరుపులు చేయకపోతే ఇది కనుమరుగయ్యే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...