Friday, March 20, 2026
HomeTechnologyభారత్‌లో స్టార్‌లింక్ సేవలు: ఎప్పుడు స్టార్ట్, ధర ఎంత?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు: ఎప్పుడు స్టార్ట్, ధర ఎంత?

Published on

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సేవ‌లు మ‌న దేశంలో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ Starlink Satellite Communication Pvt Ltd ను ఆన్‌బోర్డ్ చేసింది.

ఇక క‌స్ట‌మ‌ర్ల‌కు ఆధార్ ఈ-అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయగలదు. మ‌న దేశంలో మ‌స్క్ కి సంబంధించి ఈ స్టార్ లింక్ సేవ‌ల‌కు లైసెన్స్ ఇచ్చారు.

ఇక కొన్ని విష‌యాలో టెస్టింగ్ ద‌శలో ఉన్నాయి. త్వ‌ర‌లోనే స్టార్ లింక్ సేవ‌లు ఇక మ‌న దేశంలో స్టార్ట్ అవ్వ‌నున్నాయి.. ఇక ఇంటర్నెట్ వేగం 25Mbps, 220Mbps మధ్య ఉంటుంది అంటున్నారు నిపుణులు

. ఇది మ‌న మొబైల్ స్పీడ్ కంటే చాలా రెట్లు ఎక్కువ అనే చెప్పాలి. ఇప్పటికే IN-SPACe నుండి అవసరమైన లైసెన్స్‌లను స్టార్ లింక్ పొందింది.

అయితే దీని ఖ‌రీదు గురించి కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. అమెరికాలో చాలా ఖ‌రీదు ఉంది అక్క‌డ ఆదాయాల బ‌ట్టి అది సాధ‌ర‌ణం.. అక్క‌డ నెల‌కి 8 వేల నుంచి ధ‌ర ఉంది.

Also Read  ISRO: 12న PSLV-C62 ప్రయోగం...

మ‌రి భార‌త్ లో చూసుకుంటే దాదాపు నెల‌కి 3 నుంచి 5 వేల మ‌ధ్య సేవలు ప్లాన్ బట్టి ఉండ‌వ‌చ్చు అంటున్నారు..ఇన్ స్టాలేష‌న్ చార్జ్ ల కింద దాదాపు 30 వేల వ‌ర‌కూ ధ‌ర ఉండ‌వ‌చ్చు అంటున్నారు. సో ఈ స్టార్ లింక్ సేవ‌లు ప్రీమియం సేవ‌లు అనే చెప్పుకోవాలి.

స్టార్‌లింక్ ఇప్ప‌డు క‌నిపిస్తున్న కంపెనీల్లా ISP (Internet Service Provider) కాదు. ఇది ఫైబర్ ఆప్టిక్స్ — మొబైల్ టవర్స్‌పై ఆధారపడదు. ఇది పూర్తిగా శాటిలైట్ బేస్ స‌ర్వీస్ అనే చెప్పాలి.

మ‌న భూమి చుట్టూ 500–2000 కి.మీ ఎత్తులో తిరిగే చిన్న శాటిలైట్‌ల ద్వారా ఇది మ‌నకు ఇంట‌ర్ నెట్ అందిస్తుంది.

ఇక ఇంటికి ఆఫీసుకి ఇన్ స్టాల్ చేసే స‌మ‌యంలో డిష్ యాంటెన్నా ఫిక్స్ చేస్తారు. దాని ద్వారా రౌట‌ర్ నుంచి ఇంట‌ర్నెట్ అందిస్తుంది.. చాలా దూర ప్రాంతాలు ముఖ్యంగా రిమోట్ విలేజెస్ కి కూడా స‌ర్వీస్ చ‌క్క‌గా అందుతుంది. చివ‌రి మూడు నెల్ల‌లో భార‌త్ లోకి అందుబాటులోకి రావ‌చ్చు అంటున్నారు టెక్ నిపుణులు.

Also Read  Elon Musk Starlink: ఇండియా ధరలు ఎంతో తెలుసా..?

Latest articles

ChatGPT,Geminiతో Food Order:Swiggy App Open చేయాల్సిన పనిలేదు!

ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక...

Sankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్…

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలో టోల్ గేట్ వద్ద వాహనాల ఆగకుండా ప్రయాణించేలా...

Hydrogen Train:దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం…

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర...

ISRO: 12న PSLV-C62 ప్రయోగం…

PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్...

GROK APP: తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్..

SMలో గ్రోక్ AIతో మొదలైన బికినీ ట్రెండ్‌ భారతీయులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న...

Elon Musk Starlink: ఇండియా ధరలు ఎంతో తెలుసా..?

ఎలాన్ మస్క్‌ వ్యవస్థాపించిన SpaceX సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ Starlink ఇప్పుడు భారత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...