Wednesday, March 18, 2026
HomeNewsTelangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

Published on

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు సగటున 2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈసారి అది 2.50 లక్షల కేసులకు కూడా చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సరఫరాలో ఎలాంటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని బ్రూవరీలకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఉత్పత్తి, నిల్వలు, సరఫరా వ్యవస్థను పక్కాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను ప్రత్యక్షంగా సందర్శించి బీర్‌తో పాటు ఇతర మద్యం ఉత్పత్తి ప్రక్రియలను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వేసవిలో వినియోగం పెరిగే నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది.

Also Read  OPPO F29 5G: ప్రపంచం లోనే మొట్టమొదటి standalone నెట్వర్క్ !

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

Private Hospitals:ప్రైవేట్లో అసుపత్రుల్లో ఉచిత వైద్యం..?

రోడ్డు ప్రమాద బాధితులకు అదనపు ఖర్చు లేకుండా చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ అవర్’ విధానాన్ని అమల్లోకి...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...