Telangana High Court : జస్టిస్ ప్రియదర్శి కన్నుమూత
మాతూరి గిరిజ ప్రియదర్శిని గారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 24 మార్చి 2022న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె న్యాయ రంగంలో అనేక కీలకమైన కేసులను పరిష్కరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతూ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ (04-05-2025) ఈ రోజు…
Read more