Wednesday, March 18, 2026
HomeEntertainmentMahesh Babu:‘వారణాసి’ టీజర్‌ అద్భుతమైన రికార్డు!

Mahesh Babu:‘వారణాసి’ టీజర్‌ అద్భుతమైన రికార్డు!

Published on

రాజమౌళి–మహేష్‌బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ మూవీ టీజర్‌ అద్భుతమైన రికార్డు సృష్టించింది. పారిస్‌లోని ప్రసిద్ధ ‘లే గ్రాండ్‌ రెక్స్‌’ థియేటర్‌లో ప్రదర్శించబడిన తొలి ఇండియన్‌ టీజర్‌గా నిలిచింది.

యూరప్‌లో లార్జెస్ట్‌ థియేటర్‌ ఇదే. స్క్రీనింగ్‌కు ఆకర్షితులైనందున మూవీ టీమ్‌ ధన్యవాదాలు తెలిపింది. ‘వారణాసి’ నుంచి పారిస్‌ వరకు సాధనయాత్ర మొదలైంది. 2027లో పూర్తి సినిమాతో కలుద్దాం’ అని Xలో పోస్ట్‌ చేసింది.

అలాగే, టీజర్‌లో మహేష్‌బాబు కొత్త లుక్‌, భారీ స్థాయి యాక్షన్‌ విజువల్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి మార్క్‌ మేకింగ్‌, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

షూటింగ్‌ను దశలవారీగా పూర్తి చేసి త్వరలోనే మరిన్ని అప్డేట్స్‌ అందించనున్నట్టు యూనిట్‌ తెలిపింది.

Also Read  Champion Movie: రోషన్ కెరీర్‌లో ఒక 'ఖరీదైన' మిస్ఫైర్ - ఎక్కడ తేడా కొట్టింది?

Latest articles

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Rajinikanth Biography:ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన రజినీకాంత్ ఇప్పుడు తన జీవిత కథను స్వయంగా లిఖిత...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Sreeleela: పాపం శ్రీలీల.. బాలీవుడ్ పైనే ఆశలు..?

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల, చెప్పుకోదగ్గ హిట్లు లేక ప్రస్తుతం సతమతమవుతోంది. తెలుగులో గత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...