Saturday, January 31, 2026
HomeNewsCinemaWar 2 సినిమా ఈవెంట్లో Jr NTR మాట్లాడిన మాట‌ల‌కు నంద‌మూరి అభిమానులు..

War 2 సినిమా ఈవెంట్లో Jr NTR మాట్లాడిన మాట‌ల‌కు నంద‌మూరి అభిమానులు..

Published on

జూనియ‌ర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా గురించి ఇప్పుడు అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అయితే వార్ 2 సినిమా ఈవెంట్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాట‌ల‌కు నంద‌మూరి అభిమానులు చాలా ఆనందించారు. కానీ బాల‌య్య అభిమానులు మాత్రం చాలా సీరియ‌స్ గా ఉన్నారు. అస‌లు జ‌రిగింది ఏమిటి ? వాళ్లు ఎందుకు అంత సీరియ‌స్ గా ఉన్నారు అనేది చూస్తే, దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌ని తార‌క్ అవ‌మానించాడు అంటూ చాలా సీరియ‌స్ గా సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

కొన్నాళ్లుగా నంద‌మూరి కుటుంబంలో తార‌క్ బాల‌య్య మ‌ధ్య అంత‌గా మాట‌ల్లేవు అనేది
స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈవెంట్లు, కుటుంబ కార్య‌క్ర‌మాల్లో తార‌స‌ప‌డినా పెద్ద‌గా ప‌ల‌క‌రించుకోవ‌డం లేదు.
గ‌తంలో బాల‌య్య ఇక్క‌డ ఫ్లెక్స్ లు తీయండి అంటూ చేసిన కామెంట్లు కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు. ఇక ఏదైనా ఈవెంట్లు జ‌రిగినా ఇరువురు కూడా పెద్ద‌గా ఒక‌రి గురించి ఒక‌రు మాట్లాడిన సంద‌ర్బాలు ఇటీవ‌ల జ‌ర‌గలేదు.

Also Read  కోడి రామకృష్ణ త‌ల‌క‌ట్టు వెనుక కార‌ణం ఇదే

ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు
నందమూరి ఫ్యామిలీకి అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇటీవ‌ల కొంత దూరాన్ని పాటిస్తున్నారు
అనేది కొన్ని కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తోంది. పొలిటిక‌ల్ గా కూడా తార‌క్ పై కొంద‌రు టీడీపీ నేత‌లు గుర్రుగానే ఉన్నారు,
జ‌గ‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు అరెస్ట్ అయ్యారు అయినా స‌రే ఎన్టీఆర్ క‌ల్యాణ్ రామ్ స్పందించ‌లేదు, దీనిపై కూడా రాజ‌కీయంగా పెద్ద చ‌ర్చ సాగింది.

హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వ‌చ్చిన స‌మ‌యంలో తార‌క్ ఆయ‌న‌ను అభినందించారు. అయితే కుటుంబం అంతా గ్రాండ్ గా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు కానీ ఈ ఇద్ద‌రు సోద‌రుల‌కి ఆహ్వానం అందలేదు. ఇలా చాలా విష‌యాల్లో నంద‌మూరి కుటుంబంలో వీరి ఇద్ద‌రు ఒంట‌రి అవుతున్నారు. దీంతో విభేదాలు ఉన్నాయి అని బ‌య‌ట అంద‌రూ మాట్లాడుకుంటున్నారు.

ఇంత సైలెంట్ వార్ న‌డుస్తున్న వేళ‌, తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నంద‌మూరి కాంపౌండ్ లో చ‌ర్చ‌కు కార‌ణం అయ్యాయి..హైద‌రాబాద్ లో వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు ఎవరూ లేరని, తన పక్కన అమ్మ, నాన్న మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాత‌య్య పేరు చెప్పాడు త‌న తండ్రి అన్న‌ద‌మ్ముల పేర్లు చెప్పాడు కానీ కుటుంబానికి పెద్ద‌గా ఉన్న బాబాయ్ బాల‌య్య పేరు మాత్రం చెప్ప‌లేదు. దీనిని చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు బాల‌య్య అభిమానులు.

Also Read  నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదంక‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్న హీరో

గ‌తంలో పెద్ద హిట్స్ లేని స‌మ‌యంలో బాల‌య్య బాబాయ్ నాకు కింగ్ ,మా తాత‌, నాన్న బాబాయ్ నాకు దేవుళ్లు అంటూ చెప్పిన ఎన్టీఆర్, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అంటూ బాల‌య్య డై హార్డ్ ఫ్యాన్స్ క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు. క‌నీసం బాబాయ్ పేరు కూడా చెప్ప‌వా అంటూ బాల‌య్య ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతు

Latest articles

Tollywood: మరలా టాలీవుడ్‌‌కి తిరిగి వచ్చిన బండ్ల గణేష్..!

టాలీవుడ్‌లో నటుడు మరియు నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి...

Yellamma Cinema: అఫీషియల్‌ గ్లీంప్స్ ఏప్పుడంటే..?

బలగం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా “యెల్లమ్మ” ను...

Chinmayi Sripadaకు షాకింగ్ బెదిరింపులు… న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన గాయని

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాడ తీవ్ర సైబర్ వేధింపుల బారిన పడ్డారు. కొందరు గుర్తు తెలియని...

Nagavamshi: వరుస flops తో దిక్కుతోచలేని స్థితిలో…

ప్రొడ్యూసర్ నాగ వంశీ టాలీవుడ్‌లో తెలియని వ్యక్తి కాదు.కానీ ఏమైందో ఏమో — 2025 సంవత్సరం నాగ వంశీకి...

Rashmika The Girlfriend: నాన్-థియేట్రికల్ రైట్స్ కి భారీ డీల్..

రష్మిక మందన్నా తాజా చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ఇంకా థియేటర్లలోకి రాకముందే బిజినెస్‌లో భారీ హడావిడి సృష్టిస్తోంది. సినిమా...

“LEO”కు ప్రీక్వెల్‌గా రాఘవ లారెన్స్ హీరోగావస్తున్న “Benz”..!

రాఘవ లారెన్స్ హీరోగా, నివిన్ పౌలి విలన్‌గా నటిస్తున్న తాజా చిత్రం “Benz” సినీ అభిమానుల్లో భారీ అంచనాలను...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...