
మన గర్భసంచిని నిలువుగా కోస్తే మనకి పిక్చర్ ఇలా కనిపిస్తది.

మీకైనా, నాకైనా, ఎవరికైనా మన ఫస్ట్ హోమ్ ఈ గర్భసంచే. ఇది చాలా మదర్ లి ప్లేస్, దీనికి ఎప్పుడు ఒక్కటే ఆలోచన, ఈ అండాశయాలో గుడ్డు పెరుగుతుంది, ఇది పట్టున రిలీజ్ అయి.. బేబీ ఫామ్ అయేసరికి, నేను దానికోసంము చక్కటి, వెచ్చటి, మెత్తటి గూడు తయారు చేయాలి, ఫుడ్ పెట్టాలి అని తన ప్రేపరేషన్స్ లో తను బిజీగా ఉంటది.
గుడ్డు రిలీజ్ అయింది కానీ బేబీ రాలేదు. ఇంకా దాని కోపం, బాధ… నేను ఇంత కష్టపడి ప్రేమతో అంతా రెడీ చేస్తే నువ్వు ఆ ఎగ్ ని వేస్ట్ చేసావు అని, ఫ్రస్ట్రేషన్ తో… ఏ పొరతో అయితే గుడు కట్టి, ఫుడ్ పెట్టానికి రెడీ చేసిందో…. బయటికి తోసేస్తాది దీనికోసమే PROSTAGLANDINS అనే కెమికల్స్ హెల్ప్ చేస్తాయి. ఇవి మన బత్తాయి పండుని పిండి జ్యూస్ తీసినట్టు, గర్భసంచిని ఇలా పిండుతూ లోపలున్న పోరా అంతా నీటుగా బయటికి తోసేస్తాది. దీన్నే మనం పీరియడ్స్ అంటాం.