Thursday, March 19, 2026
HomeNewsఢిల్లీ సీఎం రేఖ గుప్తా పై గుర్తు తెలియని వ్యక్తి దాడి

ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పై గుర్తు తెలియని వ్యక్తి దాడి

Published on

సివిల్ లైన్స్ క్యాంప్ ఆఫీస్‌లో జ‌రిగిన జన్ సున్వాయి కార్యక్రమం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పౌరుల ఫిర్యాదులు వింటున్న సమయంలో, గుజరాత్‌కి చెందిన రాజేష్ సాకారియా అనే వ్యక్తి పిటిషన్ ఇస్తున్నట్లు వచ్చి, ఒక్కసారిగా సీఎం రేఖా గుప్తా గారి పై దాడి చేశాడు. ఆమెను తోసివేసి , చెంప మీద కొట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే స్పందించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను పోలీసులు కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు ముందుగా రిక్కి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా స్వల్ప గాయాలతో బయట‌ప‌డ్డారు. ఆమె ప్ర‌స్తుతం సుర‌క్షితంగా ఉన్నారు కానీ ,ఈ ఘటనతో ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

https://www.ndtv.com/delhi-news

బీజేపీ నేత‌లు ఈ దాడిని తీవ్రంగా ఖండించగా, ఆప్ నాయకులు కూడా రాజకీయ హింస ఆగాలంటూ స్పందించారు. దాడి వెనుక నిజమైన కారణం ఏమిటో తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

Also Read  Adalat AI :న్యాయవ్యవస్థలో కృత్రిమమేధస్సు విప్లవం..

https://www.thehindu.com/news/cities/Delhi

ఈ ఉద‌యం జ‌రిగిన ఈ దాడి ఢిల్లీ మొత్తం షాక్‌కు గురిచేసింది.”

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...