గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
మంత్రి ఖర్గే మాట్లాడుతూ, “గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఆ సంస్థకు రూ.22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందించింది. అంతేకాకుండా స్టేట్...
భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో కొత్త సినిమా “Final Destination: Bloodlines” ఇప్పుడు Jio Hotstarలో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకులను సీట్‌ఎడ్జ్‌లో ఉంచే ఉత్కంఠభరితమైన కథతో, ఈ భాగం హారర్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
ఏం ప్రత్యేకం ఈ సినిమాలో?
“Bloodlines”...