
యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది.
కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి.
పలు దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా 20 ప్రొడక్ట్స్ మీద ఎటువంటి సుంకలు లేకుండా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని పాత విదానం ఉండనుంది .
శుక్రవారం రోజున డోనాల్డ్ ట్రంప్ యొక్క పరిపాల నుంచి ఒక నివేదిక వెలువడింది.
ఈ నివేదికలో ముఖ్యంగా టెక్నాలజీ సంబంధించిన ఒక ఇరవై ఐటమ్స్ మీద ఇంపార్టెంట్ టాక్స్ ని పాత విధానాన్ని ఉంచడం జరుగుతుంది.
అవి ఏమిటంటే స్మార్ట్, ఫోన్స్ లాప్టాప్స్, సెమీకండక్టర్ చిప్స్ మొదలైనవి.
దీనివల్ల ముఖ్యంగా Apple Company మరియు Samsung ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎక్కువగా ఆపిల్ కంపెనీ 80% ఆఫ్ ది ప్రొడక్ట్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది 20% ప్రొడక్ట్స్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది.
దీనివల్ల ఆపిల్ కంపెనీకి ఎంతో ఉపయోగకరము. డోనాల్డ్ ట్రంప్ పరిపాలన విభాగం చైనా మీద 145% ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ టాక్స్ విధిస్తుంది .
ఇప్పుడు ఈ టెక్నికల్ ఐటమ్స్ అయినటువంటి లాప్టాప్, సెమి కండక్టర్, స్మార్ట్ఫోన్ మీద పాత విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన ఐటమ్స్ Disk Drive, Data Processing Items, Equipment Memory Chips,
Flat pannel Diplays, tele communication chip Making machinery and Recording Devices Printed Circuit Boards (PCB) వీటి మీద పాత విదానం అమలు చేయడం జర్గుతుంది.
ఇలా చేయడం అమెరికా స్వర్దంలాగా కనపడుతుంది. ఎందుకంటే ఆపిల్ కంపెనీ మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు జరుగుతున్న వ్యాపార యుద్ధంలో చైనాకి 145% టాక్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా చైనా కూడా అమెరికా మీద 125% టాక్స్ వేయడం జరుగుతుంది.
దీనివల్ల అమెరికా ప్రజల మీద భారం పడుతుంది దీన్ని తగ్గించడానికి ఇటువంటి విదానాన్ని తీసుకురావడం జరుగుతుంది.